Webdunia - Bharat's app for daily news and videos

Install App

2016 ఒలింపిక్సే నా చివరి ఈవెంట్ : ఉస్సేన్ బోల్ట్ ప్రకటన

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2015 (12:33 IST)
2016లో రియో కేంద్రంగా జరిగే వరల్డ్ అథ్లెటిక్సే తనకు చివరి ఈవెంట్ అని జమైకా చిరుత, స్ప్రింట్ కింగ్ ఉసేన్ బోల్ట్ ప్రకటించాడు. రన్నింగ్ ట్రాక్‌పై పరుగుల పందెం ప్రారంభమైందని  కళ్లుమూసి కళ్లు తెరిచేలోపు లక్ష్యాన్ని చేరిపోయే ఉస్సేన్ బోల్డ్ రిటైర్మెంట్ వార్త ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. 
 
ఎప్పుడెప్పుడు పరుగుల సునామీని చూస్తామా అని ఆత్రుతతో ఎదురుచూసే ఉసేన్ బోల్ట్ ఫ్యాన్స్‌కు ఆయన రిటైర్మెంట్ చేదువార్తే. ఇప్పటివరకు అథ్లెటిక్స్ ప్రియులను అలరించిన బోల్ట్ 2016లో రియో కేంద్రంగా జరిగే వరల్డ్ అథ్లెట్లిక్ ఈవెంటే చివరిదని పునరుద్ఘాటించాడు.
 
వరల్డ్ అండ్ ఒలింపిక్ వంద, రెండొందల మీటర్ల ఛాంపియన్ అయిన ఉస్సేన్ బోల్ట్.. రియో స్పోర్ట్స్‌లో మెరుగ్గా రాణించేందుకు ప్రత్యేక కోచింగ్ తీసుకుంటున్నాడని తెలిసింది. కాగా రియో 2016 ఏర్పాట్లు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నాయి.

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

Show comments