Webdunia - Bharat's app for daily news and videos

Install App

200 మీటర్ల రికార్డును అధిగమించడం కష్టం.. కెరీర్‌ ముగిసే వేళాయే: ఉస్సేన్ బోల్ట్

జమైకా చిరుత, ప్రపంచ ప్రఖ్యాత స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ తన కెరీర్‌ను త్వరలోనే ముగించాలనుకుంటున్నాడు. కెరీర్ ముగింపు దశకు వచ్చినా.. రికార్డుల మోతను ఏమాత్రం తగ్గించనని బోల్ట్ వ్యాఖ్యానించాడు. తాను పాల్గొనే

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (14:32 IST)
జమైకా చిరుత, ప్రపంచ ప్రఖ్యాత స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ తన కెరీర్‌ను త్వరలోనే ముగించాలనుకుంటున్నాడు. కెరీర్ ముగింపు దశకు వచ్చినా.. రికార్డుల మోతను ఏమాత్రం తగ్గించనని బోల్ట్ వ్యాఖ్యానించాడు. తాను పాల్గొనేది కొద్ది ఈవెంట్లో మాత్రమేనని.. ఆ తర్వాత కెరీర్‌ను ముగించక తప్పదని బోల్ట్ పేర్కొన్నాడు.

అయితే తాను నెలకొల్పిన రికార్డులను అధిగమించడం అంత సులభం కాదని, అత్యంత కష్టంతో కూడుకున్న పని అని బోల్ట్ తెలిపాడు. ఇందులో భాగంగా గతంలో 200 మీటర్ల రేసును 19.19 సెకెండ్లలో నెలకొల్సిన రికార్డును మరోసారి అధిగమించడం కష్టమని బోల్ట్ వ్యాఖ్యానించాడు. 
 
గత సీజన్‌కు తర్వాత రికార్డులను సాధించేందుకు ప్రయత్నించినా.. తన శరీరం అందుకు సహకరించట్లేదని చెప్పుకొచ్చాడు. అందుకే కెరీర్ ముగించేందుకు సమయం వచ్చిందని తెలిపాడు. ఇంకా  కెరీర్ ముగించే సమయంలో విపరీతంగా శ్రమించాలని అనుకోవడం లేదు. ఈ సమయంలో ఆ రికార్డును అధిగమించే ప్రణాళికలు కూడా ఏమీ లేవని బోల్ట్ చెప్పాడు.

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments