టోక్యో ఒలింపిక్స్ పోటీలు : షూటింగ్‌లో చతికిలపడిన మనుభాకర్ - యశస్విని

Webdunia
ఆదివారం, 25 జులై 2021 (12:56 IST)
టోక్యో ఒలింపిక్స్‌లో ఆదివారం భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. షూటింగ్ విభాగంలో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన మనుభాకర్, యశస్వినిలు ఉదయం చతికిలపడ్డారు. 
 
అలాగే, మరోవైపు పురుషుల 10 మీ ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో దీపక్‌ కుమార్‌, దివ్యాన్ష్‌సింగ్‌లు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. కాగా 624.7 పాయింట్లతో దీపక్‌ సింగ్‌ 26వ స్థానంలో ఉండగా.. 622.8 పాయింట్లతో దివ్యాన్ష్‌ సింగ్‌ 32వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
 
మరోవైపు, టోక్యో ఒలింపిక్స్ మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా, అంకితా రైనా జోడీ ఓటమి పాలైంది. ఉక్రెయిన్ ప్లేయర్లు 6-0, 7-6, 10-8 తేడాతో గెలిచారు. గంట 33 నిమిషాల్లో మ్యాచ్ ముగిసింది. మొదటి 21 నిమిషాలు సానియా, అంకిత జంట ఆధిపత్యం ప్రదర్శించినా, తర్వాత ఉక్రెయిన్ జోడీ రేసులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

కోనసీమపై దిష్టి కామెంట్లు.. డిప్యూటీ సీఎంగా అనర్హుడు... ఆయన్ని తొలగించాలి.. నారాయణ

Stray Dogs: వీధికుక్కలతో తంటాలు.. వరంగల్‌లో వ్యక్తిని వెంబడించాయి.. డ్రైనేజీలో పడి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

తర్వాతి కథనం
Show comments