Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ లీ చాంగ్‌కు కేన్సర్

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్, మలేషియా ఆటగాడు లీ చాంగ్ (35)ను కేన్సర్ మహమ్మారి సోకింది. చాంగ్ వీకి ప్రస్తుతం నోస్ కేన్సర్ తొలి దశలో వుందని మలేషియా బాడ్మింటన్ సంఘం(బామ్) తెలిపింది. చాంగ్ వీ ప్రస్తుతం తై

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (11:49 IST)
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్, మలేషియా ఆటగాడు లీ చాంగ్ (35)ను కేన్సర్ మహమ్మారి సోకింది. చాంగ్ వీకి ప్రస్తుతం నోస్ కేన్సర్ తొలి దశలో వుందని మలేషియా బాడ్మింటన్ సంఘం(బామ్) తెలిపింది. చాంగ్ వీ ప్రస్తుతం తైవాన్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. 
 
ప్రస్తుతం అతను ప్రపంచ స్థాయి వైద్యులచే చికిత్స పొందుతున్నట్లు బామ్ పేర్కొంది. ఈ ఏడాది జులైలో వీ శ్వాస తీసుకోవడంలో లీ తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. దీంతో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా అతనికి కేన్సర్ తొలి దశలో వున్నట్లు వెల్లడి అయ్యింది. 
 
ప్రస్తుతం కేన్సర్ తొలిదశలోనే ఉండటంతో ప్రమాదమేమి లేదని బామ్ అధ్యక్షుడు డాటక్ సెరినోర్జా జకారియా తెలిపారు. చాంగ్ వీ కామన్ వెల్త్ గేమ్స్ లో ఐదు స్వర్ణ పతకాలు, ఆసియన్ గేమ్స్‌లో రెండు స్వర్ణ పతకాలు, ఒలింపిక్స్‌లో మూడు రజత పతకాలు గెలుచుకున్నాడు. గత మూడు నెలలుగా చాంగ్ వీ ఆటకు దూరంగా ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

నీ భార్యను నాకు ఇచ్చేయ్.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా.. భర్తను కోరిన వ్యక్తి.. చివరికి?

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తర్వాతి కథనం
Show comments