Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ నుంచి ఆడేందుకు ఇంకా బతికే వున్నాం! : గుత్తా జ్వాల

Webdunia
గురువారం, 22 జనవరి 2015 (18:16 IST)
తెలంగాణ నుంచి జాతీయ క్రీడల్లో ఆడటానికి తామింకా బతికే వున్నామని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ట్వీట్ చేసింది. నేషనల్ గేమ్స్‌కి తెలంగాణ నుంచి ఒక బెంగాలీ యువతిని పంపిస్తున్నారని, ఈ విషయం మీద ఎవరూ మాట్లాడకపోయినా... తెలంగాణ నుంచి జాతీయ క్రీడల్లో ఆడటానికి తామింకా బతికే వున్నామని గుత్తా జ్వాలా ట్వీట్ చేసింది. 
 
ఈ ట్విట్ క్రీడా వర్గాల్లో మాత్రమే కాకుండా, తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో కూడా సంచలనం రేపింది. తెలంగాణలో అనేకమంది క్రీడాకారిణులు ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఒక్క సానియా మీర్జాకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తోందని జ్వాలా ఫైర్ అవుతున్నట్లు సమాచారం. 
 
అంతేగాకుండా గతంలో సైనా నెహ్వాల్ పద్మ అవార్డుకు తన పేరును రెకమండ్ చేయలేదని వాపోయిన సందర్భంగా.. గుత్తా స్పందిస్తూ అవార్డులను అడిగి తెచ్చుకోవడం ఎందుకు అర్హత వుంటే వాటంతట అవే వస్తాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments