Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో కాంస్య విజేత సాక్షి మాలిక్‌కు నజరానా విడుదల చేసిన కేసీఆర్ సర్కారు

రియో ఒలిపింక్స్ క్రీడల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సాక్షి మాలిక్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నజరానాను విడుదల చేసింది.

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (10:51 IST)
రియో ఒలిపింక్స్ క్రీడల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సాక్షి మాలిక్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నజరానాను విడుదల చేసింది. 
 
హర్యానాకు చెందిన క్రీడాకారిణి సాక్షి మాలిక్‌‌కు కాంస్య పతకం సాధించిన అనంతరం కోటి రూపాయల పారితోషికం అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గతంలో ప్రకటించినట్టుగా ఆమెకు కోటి రూపాయల నజరానాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
కాగా, ఒలింపిక్స్ లో రజతపతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, కోచ్ గోపీచంద్‌లను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే. పీవీ సింధుకు రూ.5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అమ్మాయితో సంబంధం.. వదులుకోమని చెప్పినా వినలేదు.. ఇంటి వద్ద గొడవ.. యువకుడి హత్య

Telangana: తెలంగాణ బియ్యానికి దేశ వ్యాప్తంగా అధిక డిమాండ్: డీకే అరుణ

బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఓటర్ల తనిఖీలు : ఎన్నికల సంఘం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments