Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా జేమ్స్ బాండ్ మా ఆయనే: సానియా మీర్జా

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (13:14 IST)
“నా జేమ్స్ బాండ్ మా ఆయనే (షోయబ్ మాలిక్ ) ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నాడ”ని భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా చెప్పింది. బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో సానియా మీర్జా ఈ విధంగా స్పందించింది. 
 
తన ప్రాధాన్యత ఎప్పుడూ టెన్నిస్ వైపే ఉంటుందని, సినిమాలలో నటించే ఆలోచన లేదని చెప్పింది. జేమ్స్ బాండ్ పాత్ర పోషించిన హీరోల్లో తన అభిమాన నటుడు గురించి చెబుతూ… పియర్స్ బ్రాస్నన్ తన అభిమాన హీరో అని తెలిపింది.
 
అలాగే తన ఆత్మకథ గురించి మాట్లాడుతూ… అది ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేనని తెలిపింది. ఇదిలా ఉంటే, ఢిల్లీలో బాలల చలన చిత్రోత్సవంలో సానియా తన జీవితకథ ఆధారంగా తెరకెక్కే సినిమాలో దీపికా పడుకొనే నటిస్తే బాగుంటుందని చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు సానియా మీర్జా బాండ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినట్లు వార్తలు ప్రచారమైన సంగతి తెలిసిందే. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments