Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొంచెం కూడా భయం లేదు.. ఎలా పల్టీ కొట్టిందో చూడండి.. (Video)

Webdunia
శనివారం, 31 ఆగస్టు 2019 (15:52 IST)
ఓ పాఠశాల విద్యార్థిని కొంచెం కూడా భయం లేకుండా.. పల్టీ కొట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిన్నారి వీడియోను చూసిన వారంతా ఈమె జిమ్నాస్టిక్ క్రీడాకారిణి నాడియాతో పోల్చేస్తున్నారు. గత రెండు రోజుల పాటు సోషల్ మీడియాలో ఓ పాఠశాల క్రీడాకారిణి పల్టీ కొట్టే వీడియో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను భారీగా షేర్ చేస్తున్నారు. 
 
ఈ వీడియోలోని చిన్నారి దేశంలోని ఏ పాఠశాలకు చెందిన చిన్నారి అనేది తెలియరాలేదు. కానీ కేంద్ర క్రీడా శాఖా మంత్రి కిరణ్ రిజు ఈ విద్యార్థినిని గుర్తించి.. సాయంతో పాటు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా వున్నట్లు తెలిపారు. 
 
అంతేగాకుండా ఒలింపిక్ విజేత జిమ్నాస్టిక్ నాడియా కూడా ఈ వీడియోను షేర్ చేసి.. వీడియోలోని చిన్నారిపై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments