Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో పెళ్లి కూతురు కానున్న సానియా మీర్జా? వరుడు ఎవరంటే?

సెల్వి
శుక్రవారం, 21 జూన్ 2024 (10:57 IST)
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా త్వరలో పెళ్లి కూతురు కానుంది. ఇటీవ‌ల త‌న భ‌ర్త షోయెబ్ అక్త‌ర్‌కు విడాకులు ఇచ్చిన విష‌యం తెలిసిందే.ఇక భార‌త క్రికెట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ కూడా త‌న భార్యకు దూరంగా ఉంటున్నాడు. 
 
ఈ నేపథ్యంలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ  పెళ్లి వార్త‌ల‌పై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. అవ‌న్నీ చెత్త వార్త‌ల‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ష‌మీని సానియా క‌ల‌వ‌లేద‌ని ఇమ్రాన్ మీర్జా కొట్టిపారేశారు. 
 
అయితే తాజాగా వీరిద్దరికీ వివాహం జరిగినట్టు మరో వార్తా ప్రచారంలోకి వచ్చింది. అంతేకాదు వీళ్లు దండలు మార్చుకున్న ఫోటోలు కూడా నెట్‌లో వైరల్ అవుతున్నాయి. 
 
అయితే, ఈ ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి ఎడిట్ చేసినవేనని తేలింది. సానియా మీర్జా హ‌జ్ యాత్రకు వెళ్లింది. ఇటీవ‌లే ప్రొఫెష‌న‌ల్ టెన్నిస్ నుంచి కూడా రిటైర్ అయిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

జాతర ముసుగులో అసభ్య నృత్యాలు.. నిద్రపోతున్న పోలీసులు (Video)

ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - తితిదే నిర్ణయం

బ్రో అని పిలిచినందుకు - స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఇంటి యజమాని దాడి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై వివక్ష : పూజా హెగ్డే

తర్వాతి కథనం
Show comments