Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీల పక్షాన పోరాటం చేస్తా : సానియా మీర్జా

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (18:35 IST)
హింస నిర్మూలనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా స్త్రీల పక్షాన పోరాడతానని భారత టెన్నిస్ స్టార్, హైదరాబాద్ ఏస్ సానియా మీర్జా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి సుహృద్భావ ప్రచారకర్తగా నియమితురాలైన నేపథ్యంలో ఆమె హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. 
 
ఐక్యరాజ్యసమితి తనకు అప్పగించిన బాధ్యతను శక్తిమేర నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. సమాజంలో ఇంకా మహిళలపై వివక్ష కొనసాగుతోందని, ఇది ఎంతో ఆవేదనకు గురి చేస్తోందన్నారు. 
 
కాగా, ఐక్యరాజ్యసమితి తరపున దక్షిణాసియా సుహృద్భావ ప్రచారకర్తగా సానియా మీర్జా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో, దక్షిణాసియాలో మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఆమె ఐరాసతో కలసి పనిచేయనుంది.

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

Show comments