Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయాలు లేకపోయినా ఆర్జనలో రోజర్ ఫెదరరే టాప్!

Webdunia
బుధవారం, 27 ఆగస్టు 2014 (19:07 IST)
టెన్నిస్ ప్రపంచంలో రోజర్ ఫెదరర్‌కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. రోజర్ ఫెదరర్ ఓ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ గెలిచి రెండేళ్లవుతోంది. ఇటీవల కాలంలో చెప్పుకోదగ్గ విజయాలు కూడా పెద్దగా లేవు. 
 
అయినా ఆర్జనలో ఇప్పటికీ రోజర్ ఫెదరరే నెంబర్ వన్‌గా ఉన్నాడు. ఫోర్బ్స్ మేగజైన్ ఇటీవల ప్రకటించిన అత్యధిక ధనార్జన గల టాప్-10 టెన్నిస్ క్రీడాకారుల జాబితాలో ఫెదరర్‌-దే అగ్రస్థానం. 
 
గతేడాది జులై నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఫెదరర్ ఆదాయం రూ. 339.40 కోట్లు. దీనిలో సుమారు 90 శాతాన్ని రోలెక్స్, నెక్ వంటి ప్రముఖ వాణిజ్య సంస్థలకు ప్రచారకర్తగా కుదిరిన ఒప్పందాల ద్వారా ఫెదరర్ సంపాదించాడు. 
 
ఇక స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ (రూ. 268.80 కోట్లు) రెండో స్థానంలో నిలవగా, జకోవిచ్ (రూ.199.90 కోట్లు), షరపోవా (రూ.147.30 కోట్లు) టాప్-3 స్థానాల్లో నిలిచారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments