Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారాఒలింపిక్స్‌లో స్వర్ణం.. మారియప్పన్ ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా?

పారాఒలింపిక్స్‌ హైజంప్‌లో స్వర్ణం సాధించిన మారియప్పన్ తంగవేలు ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారనే నిజం వెలుగులోకి వచ్చింది. రియోలో జరిగిన పారా ఒలింపిక్ పోటీల్లో హైజంప్‌లో బంగారం సాధించిన మారియప్ప

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (16:36 IST)
పారాఒలింపిక్స్‌ హైజంప్‌లో స్వర్ణం సాధించిన మారియప్పన్ తంగవేలు ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారనే నిజం వెలుగులోకి వచ్చింది. రియోలో జరిగిన పారా ఒలింపిక్ పోటీల్లో హైజంప్‌లో బంగారం సాధించిన మారియప్పన్ తంగవేలును దేశమంతటా కీర్తిస్తోంది. 
 
మారియప్పన్‌కు ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాన మంత్రి కొనియాడారు. సెలెబ్రిటీలు మారియప్పన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే పారాఒలింపిక్స్‌లో పతకం సాధించడానికి ముందు.. తాను ఆ స్థాయికి చేరుకోకముందు.. తన ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింజని తంగవేలు చెప్పుకొచ్చాడు. 
 
ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తరుణంలో తంగవేలు తల్లి కుటుంబంతో పాటు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు సిద్ధమైనట్లు తల్లి సరోజ తెలిపింది. చిన్నతనంలోనే అతని తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవడంతో ఆధారం లేక, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సరోజ చెప్పింది. 
 
కానీ సెలవు రోజుల్లో సంపాదించి కుటుంబాన్ని పోషిస్తానని మారియప్పన్ చెప్పడంతో పాటు మనకు మంచి రోజులు వస్తాయని ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశాడని చెప్పుకొచ్చింది. అలా అప్పట్లో ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నాడని..ఆపై పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పారాఒలింపిక్స్ వరకు వచ్చి, స్వర్ణ పతకం సాధించాడని వెల్లడించింది. మారియప్పన్‌కు ఐదేళ్లున్నప్పుడు ఓ ప్రమాదంలో కాలు పోయిందని సరోజ తెలిపింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

తర్వాతి కథనం
Show comments