Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ అంటే అభిమానం..!! శిక్షణ శిబిరం ఇప్పట్లో లేదు. : విశ్వనాథ్ ఆనంద్

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (05:46 IST)
హైదరాబాద్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానమని, అంతర్జాతీయ స్థాయిలో రాణించింది ఇక్కడ గెలిచిన రెండు మెగా టోర్నమెంట్లతోనేనని చెస్ ఆటగాడు ఆనంద విశ్వనాథన్ అన్నాడు. శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హైదరాబాద్ లో తన ఇష్టా ఇష్టాలను చెప్పారు. చారిత్రక సంపదకు నిదర్శనంగా కనిపించే భాగ్యనగరంలో అన్ని టూరిస్ట్ స్పాట్‌లు ఇష్టమేనని, చార్మినార్ అంటే చాలా ఇష్టమని పేర్కోన్నారు. 
 
ఇక హైదరాబాద్ వస్తే ఇక్కడి బిర్యానీ యమ నచ్చేస్తుందని ఆరగించకుండా వెళ్ళేలేదని అన్నాడు. అయినా హైదరాబాద్ లో ఇప్పట్లో చెస్ ట్రేనింగ్ సెంటర్ ఏర్పాటు చేసే ఆలోచనైతే లేదని, భవిష్యత్తు గురించి ఇప్పట్లో ఏమి చెప్పలేనని వ్యాఖ్యానించారు. 
 
ప్రతి స్కూల్‌లో విద్యార్థులు ఈ క్రీడను ప్రత్యేకంగా ఎంచుకోవడం శుభపరిణామని చెప్పారు. చెస్ అనేది బ్రెయిన్ గేమ్ అని మరచిపోవద్దన్నారు. మానసికంగా ప్రశాంతతో పాటు ఫిట్‌నెస్ కూడా చాలా అవసరం. శారీరకంగా ఫిట్‌గా ఉన్నప్పుడే మన మెదడు చురుకుగా ఆలోచిస్తుంది. ఇక తెలుగుతేజం కోనేరు హంపికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. 

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

Show comments