Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌కు కొడుకు... ప్రసవించిన భార్య ఫ్రాన్సిస్కా

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (14:11 IST)
స్పెయిన్ బుల్, టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదాల్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య మరియా ఫ్రాన్సిస్కా పెరెలో శనివారం రాత్రి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తమ కొడుకుకు రఫెల్ అని పేరు పెట్టారు. 
 
గత 2019లో నాదల్, మరియాలు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం రఫెల్ వయసు 36 యేళ్లు. టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో అత్యధికంగా 22 గ్రాండ్ స్లామ్స్ సాధించి రికార్డు నెలకొల్పాడు. ఏటీపీ పురుషుల ర్యాంకింగ్‌లో నాదల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మొదటి స్థానంలో స్పెయిన్‌కే చెందిన యువ సంచలనం కార్లోస్‌‍ అల్కరాజ్‌ గార్సియా కొనసాగుతున్నాడు. 
 
తండ్రి అయిన రఫెల్ నాదల్‌కు సెర్బియా టెన్నిస్ వీరుడు నొవాక్ జకోవిచ్ శుభాకాంక్షలు తెలిపాడు. "కంగ్రాట్స్.. నాకు ఇప్పటివరకు తెలియదు. అది అద్భుతమైన వార్త. నాదల్, అతని భార్య, బిడ్డ ఆరోగ్యం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ఒక తండ్రిగా నేను అతనికి ఎంటువంటి సలహా ఇవ్వను. ఆయనకు పెద్ద కుటుంబం ఉంది. నాదల్ తనను తాను అనుభూతి చెందుతాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని నవ్వుతూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

తర్వాతి కథనం
Show comments