Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలబ్రిటీలకు ఏమాత్రం తీసిపోని పీవీ సింధు... జాగ్ స్టీల్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా

రియో ఒలింపిక్స్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించి భార‌త‌దేశ ప‌తాకాన్ని గ‌ర్వంగా రెప‌రెప‌లాడిచింది మ‌న తెలుగ‌మ్మాయి పివి.సింధు. సింధు ర‌జ‌త ప‌త‌కం గెల‌వ‌డంతో ఆమెపై దేశ‌వ్యాప్తంగా క‌న‌క‌వ‌ర్షం కురిసింది. రెండు తె

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (12:51 IST)
రియో ఒలింపిక్స్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించి భార‌త‌దేశ ప‌తాకాన్ని గ‌ర్వంగా రెప‌రెప‌లాడిచింది మ‌న తెలుగ‌మ్మాయి పివి.సింధు. సింధు ర‌జ‌త ప‌త‌కం గెల‌వ‌డంతో ఆమెపై దేశ‌వ్యాప్తంగా క‌న‌క‌వ‌ర్షం కురిసింది. రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల ప్ర‌భుత్వాలు, ప‌లువురు ఆమెపై భారీగా న‌జ‌రానాలు వెద‌జ‌ల్లారు. నెల రోజుల పాటు ఆమెకు స‌త్కారాలు, ప్ర‌శంస‌లు కంటిన్యూగా కొన‌సాగాయి. 
 
ఒలింపిక్స్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించాక సింధు బ్రాండ్ వేల్యూ బాగా పెరిగిపోయింది. సింధు తాజాగా వైజాగ్ స్టీల్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కూడా సంతకం చేసింది. ఇక ఇప్పుడు ఆమె ప‌లు మీడియా సంస్థ‌ల ఎడిష‌న్ల క‌వ‌ర్‌పేజ్‌ల మీద‌ కూడా దర్శనమిస్తోంది. తాజాగా సింధు జేఎఫ్‌డబ్ల్యూ- జ‌స్ట్ ఫ‌ర్ విమేన్ మ్యాగ‌జైన్ లేటెస్ట్ ఎడిష‌న్ క‌వ‌ర్‌పేజ్‌పై ఆమె ఫొటో ప్ర‌చురించారు. 
 
ఫ్ల‌యింగ్ హై - లైఫ్ ఆప్ట‌ర్ రియో అంటూ ఆమె గురించి ఓ సుదీర్ఘ‌మైన ఆర్టిక‌ల్ ప్ర‌చురించారు. రియో ఒలింపిక్స్ త‌ర్వాత ఆమె క్రేజ్ ఎలా పెరిగిపోయిందో ఈ ఆర్టిక‌లే వివరిస్తోంది. ఇక క‌వ‌ర్ పేజ్‌పై సింధు ఫొటో చూస్తే ఆమె ఓ స్పోర్ట్స్ సెల‌బ్రిటీగానే కాకుండా సినిమా తారలా ద‌ర్శ‌న‌మిస్తోంది. ఇక ఫొటోలో సింధును చూస్తే స్లీవ్ లెస్ టాప్‌, ఫ్ల‌వ‌ర్ డిజైన్ నెట్టెడ్ షార్ట్ బాట‌మ్ న‌డుం క‌నిపించేలా వేసుకున్న డ్రెస్ ఇలా ఆమె గురించి చెప్ప‌డం కంటే ఆమె హీరోయిన్ల‌కు, టాప్ మోడ‌ల్స్‌కు ఏ మాత్రం తీసిపోన్నట్టుగా ఆమె స్టిల్ ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతోంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

మహిళలను కించపరచడమే వైకాపా నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు : పవన్ కళ్యాణ్

Mid Day Meals: సూపర్ వెరైటీ రైస్‌తో మధ్యాహ్న భోజనం.. విద్యార్థులు హ్యాపీ.. కానీ వారికి మాత్రం కష్టాలు..?

ప్రసన్నకుమార్ ఇంటిపైదాడి.. జగన్మోహన్ రెడ్డి ఫోనులో పరామర్శ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

Pawan: హరి హర వీరమల్లు అసలు కథ ఇదేనంటే క్లారిటీ ఇచ్చిన నిర్మాత

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

తర్వాతి కథనం
Show comments