సూపర్ లీగ్ కేరళ జట్టు కొచ్చి పైపర్స్‌లో పృథ్వీరాజ్ వాటా

సెల్వి
శనివారం, 29 జూన్ 2024 (10:15 IST)
మలయాళ సినిమా సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, ఆయన భార్య సుప్రియ సూపర్ లీగ్ కేరళ (SLK)లో ఫుట్‌బాల్ జట్టు అయిన కొచ్చి పైపర్స్ ఎఫ్‌సిలో వాటాలను కొనుగోలు చేశారు. లీగ్‌లో పోటీపడుతున్న ఆరు జట్లలో కొచ్చి పైపర్స్ FC ఒకటి. 
 
దీని ప్రారంభ ఎడిషన్ ఈ సంవత్సరం ఆగస్టు చివరిలో ప్రారంభమవుతుంది. టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి , అతని నటి భార్య లారా దత్తా ఈ క్లబ్ ఇతర యజమానులు. కొచ్చి పైపర్స్ ఎఫ్‌సిని కొనుగోలు చేయడం ద్వారా, వర్ధమాన ఫుట్‌బాల్ ప్రతిభకు ఒక వేదికను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పృథ్వీ దంపతులు తెలిపారు. 
 
కాగా ఏప్రిల్ 25, 2011న పృథ్వీరాజ్ జర్నలిస్టు సుప్రియను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2014లో ఓ పాపకు జన్మనిచ్చారు. పృథ్వీరాజ్ - సుప్రియల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

తర్వాతి కథనం
Show comments