Webdunia - Bharat's app for daily news and videos

Install App

లియాండర్ పేస్, సానియాను ఆదర్శంగా తీసుకుని రాణించాలి: మార్టినా హింగిస్

Webdunia
శనివారం, 28 నవంబరు 2015 (11:50 IST)
భారత టెన్నిస్‌కు లియాండర్ పేస్, సానియా మీర్జా రూపంలో ఇద్దరు స్ఫూర్తి ప్రదాతలు ఉన్నారని.. సీనియర్లను ఆదర్శంగా తీసుకుని యువ క్రీడాకారులు టెన్నిస్‌లో రాణించాలని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి మార్టీనా హింగీస్ సూచించారు. 
 
ఆదివారం హైదరాబాద్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరుగనున్న సీటీఎల్ మ్యాచ్‌లో ఆడేందుకు వచ్చిన సందర్భంగా హింగిస్ మాట్లాడుతూ.. ప్రతి దేశంలోనూ టెన్నిస్‌లో స్ఫూర్తిని పెంచేందుకు అంతర్జాతీయ స్ధాయిలో ఆడే ఆటగాడు ఉండడం చాలా అవసరమన్నారు. 
 
అదృష్టవశాత్తు భారత్‌కు లియాండర్ పేస్, సానియా మీర్జా రూపంలో ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారని చెప్పారు. ఈ ఏడాది సీటీఎల్‌లో తమ జట్టు గెలుపును నమోదు చేసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సానియా, పేస్‌తో కలిసి విజయాలు సాధించడం గొప్పగా ఉందని ఆమె పేర్కొన్నారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments