Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిస్ 2024 ఒలింపిక్స్‌: భారత్‌కు రెండో పతకం.. మెరిసిన మను

సెల్వి
మంగళవారం, 30 జులై 2024 (14:27 IST)
Paris Olympics 2024
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో భారతదేశం తన రెండవ పతకాన్ని కైవసం చేసుకుంది. షూటింగ్ జంట మను భాకర్- సరబోత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. వీరిద్దరూ 16-10 స్కోర్‌తో దక్షిణ కొరియా జట్టును ఓడించి, దేశానికి గర్వకారణంగా నిలిచి భారత్‌ పతకాల పట్టికలో అద్భుత ప్రతిభతో ర్యాంకును మెరుగుపరుచుకున్నారు.
 
ఒకే ఒలింపిక్ ఎడిషన్‌లో దేశానికి రెండు పతకాలు సాధించిపెట్టిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న మను భాకర్‌కు ఈ విజయం ప్రతిష్టాత్మకంగా నిలిచింది. అంతకుముందు జరిగిన గేమ్స్‌లో, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భాకర్ కాంస్య పతకాన్ని సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రభాస్, అల్లు అర్జున్‌పై పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయండి.. రోజా డిమాండ్ (Video)

హైదరాబాదులో 24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం.. ఎందుకంటే?

వచ్చే ఎన్నికల్లో 100 శాతం విజయం మనదే.. కేసీఆర్

మహారాష్ట్ర ఎన్నికలు: వ్యానులో వామ్మో రూ.3.70 కోట్లు స్వాధీనం

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పెద్దిరెడ్డి సుధారాణి అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోనీ LIV ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్‌ ట్రైలర్‌ను ఆవిష్కరణ, నవంబర్ 15న ప్రసారం

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

శంకర్ గారితో పని చేయడం అదృష్టం: రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది - నేను ఊహకు అందను అంటున్న రామ్ చరణ్

డ్రింకర్ సాయి టైటిల్ ఆవిష్కరించిన డైరెక్టర్ మారుతి

తర్వాతి కథనం
Show comments