Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు ఇవ్వకుంటే జైలులో పిస్టోరియస్‌పై గ్యాంగ్ రేప్ చేయిస్తాం.. కజిన్‌కు బెదిరింపు

Webdunia
బుధవారం, 22 జూన్ 2016 (15:13 IST)
దక్షిణాఫ్రికాకు చెందిన ఒలింపిక్ అండ్ పారాలింపిక్ అథ్లెట్ అస్కార్ పిస్టోరియస్ కేసు వ్యవహారం ప్రతి ఒక్కరికీ తెలిసేవుంటుంది. 2013 జూలై 6న ప్రియురాలిని దారుణంగా చంపిన కేసులో ఆయనను అరెస్టు చేయగా, ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు.
 
ఈ నేపథ్యంలో పిస్టోరియన్ కజిన్‌ ఆర్నోల్డస్‌ మొబైల్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఓ బెదిరింపు వచ్చింది. ప్రియురాలిని హత్య కేసులో పిస్టోరియస్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయనీ, అందువల్ల తాము డిమాండ్ చేసినమేరకు డబ్బు ఇవ్వాలని లేనిపక్షంలో జైలులో ఉంటున్న పిస్టోరియస్‌పై సామూహిక అత్యాచార దాడి చేసి చంపేస్తామని కజిన్‌కు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
అయితే, వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసు వివరాలు పిస్టోరియస్ కుటుంబ ప్రతినిధి అన్నెలైజే బర్గెస్ మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసులో విచారణకు సంబంధించిన కీలక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని బయటపెట్టకుండా ఉండేందుకు భారీ మొత్తంలో తమకు లంచం ఇవ్వాలని, లేదంటే పిస్టోరియస్పై సామూహిక లైంగిక దాడి చేయిస్తామని, దారుణంగా కొట్టిస్తామని కొందరు హెచ్చరించినట్లు చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

తర్వాతి కథనం