Webdunia - Bharat's app for daily news and videos

Install App

జలంధర్‌లో దారుణం - కబడ్డీ క్రీడాకారుడు కాల్చివేత

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (08:24 IST)
పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో దారుణం జరిగింది. మ్యాచ్ జరుగుతుండగానే అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు సందీప్ నంగల్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చివేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. 
 
ఈ కాల్పుల్లో సందీప్ నంగర్ తల, ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. ఒక్కసారిగా తుపాకీ కాల్పులు వినగానే స్టేడియంలోని ప్రేక్షకులంతా ప్రాణభయంతో పరుగులు చేశారు. ఆ తర్వాత దుండుగులు సందీప్‌ను కాల్చిపారిపోయారు. సందీప్ గత పదేళ్లకు పైగా కబడ్డీ క్రీడలో రాణిస్తున్నాడు. 
 
మ్యాచ్ జరుగుతుండగా అక్కడకు వచ్చిన నలుగురు గుర్తుతెనియని దుండగులు సందీప్‌ను వెంబడించి మరీ చంపేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 
 
కాగా, జలంధర్‌లోని షాకోట్‌కు సమీపంలోని నంగల్ అంబియన్ గ్రామానికి చెందిన సందీప్.. ఇంగ్లండ్‌లో స్థిరపడ్డాడు. తరచుగా కబడ్డీ టోర్నలు నిర్వహిస్తున్నాడు. కబడ్డీ ప్రపంచాన్ని సందీప్ దాదాపు పదేళ్లపాటు శాసించాడు. సందీప్ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుదాం.. జగన్ పిలుపు

భయపడటం లేదు... సభలో చర్చ జరగాలని కోరుతున్నాం : మాజీ మంత్రి కేటీఆర్

హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా మృతి

అప్పులు తీర్చలేక సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య

Zika Virus: నెల్లూరులో ఐదేళ్ల బాలుడికి జికా వైరస్.. చెన్నైలో ట్రీట్మెంట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి సినిమాలో సోహైల్ ఖాన్ ఫస్ట్ లుక్

కేటీఆర్‌ను అరెస్టు చేస్తే ప్రభుత్వం ఆస్తుల ధ్వంసానికి కుట్ర : కాంగ్రెస్ (Video)

అల్లరి నరేశ్ కు బచ్చల మల్లి హిట్టా? ఫట్టా? బచ్చలమల్లి రివ్యూ

ముఫాసా ది లైన్ కింగ్ ఎలా వుందంటే... ముఫాసా రివ్యూ

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

తర్వాతి కథనం
Show comments