Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేవిడ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో స్పెయిన్ ఓటమి.. టెన్నిస్‌కు నాదల్ గుడ్ బై

సెల్వి
బుధవారం, 20 నవంబరు 2024 (13:18 IST)
Nadal
డేవిడ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో స్పెయిన్ ఓడిపోయింది. ఈ సందర్భంగా టెన్నిస్ కోర్టులో తిరుగులేని రారాజుగా పేరు తెచ్చుకున్న రఫెల్ నాదల్ తన కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ దిగ్గజం నెదర్లాండ్స్‌కు చెందిన బోటిక్ వాన్ డి జాండ్‌స్చుల్ప్‌తో తలపడి 6-4, 6-4 తేడాతో ఓడిపోయాడు. కాగా.. డేవిస్ కప్‌లో ఓటమితోనే సుదీర్ఘ కెరీర్‌ను ఆరంభించిన నాదల్ పరాజయంతోనే తన కెరీర్‌ను ముగించ‌డం గ‌మ‌నార్హం. 
 
సింగిల్ మ్యాచ్‌లో బోటిక్ వాన్ డి జాండ్‌స్చుల్ప్ (నెదర్లాండ్స్‌) చేతిలో నాద‌ల్ 4-6, 4-6 తేడాతో ఓడిపోయాడు. అయితే.. కార్లోస్ అల్క‌రాజ్ 7-6 (7/0), 6-3తో టాలోన్ గ్రీక్స్‌పూర్‌ను ఓడించాడు. దీంతో 1-1తో స్పెయిన్‌, నెద‌ర్లాండ్స్ స‌మంగా నిలిచాయి. 
 
నిర్ణ‌యాత్మ‌క డ‌బుల్స్‌లో అల్కారజ్, మార్సెల్ గ్రానోల్లర్స్ ఓడిపోయారు. దీంతో నెద‌ర్లాండ్స్ 2-1 తేడాతో సెమీ ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓ మహిళతో ఇద్దరు ఆటో డ్రైవర్ల అక్రమ సంబంధం.. హన్మకొండలో లైవ్ మర్డర్ (Video)

ఉప ముఖ్యమంత్రి పదవిపై మంత్రి లోకేశ్ ఏమన్నారు?

టర్కీ హోటల్‌లో ఘోర ప్రమాదం.. 76 మంది మృత్యువాత

AI కోసం 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

హెచ్ఐవీ బాధిత బాలికను సైతం వదిలిపెట్టని కామాంధుడు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నాను ఆంటీ అని పిలిచిన రవీనా టాండన్ కుమార్తె.. ఏమైందంటే?

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా రాబోతున్నాఅంటున్న నాగశౌర్య

'పుష్ప-2' రికార్డులన్నీ ఫేకా? లెక్కల నిగ్గు తేలుస్తున్న ఐటీ అధికారులు!!

మిలియన్ల ఆస్తి సంపాదించా, కానీ ఐ.టీ.కి దొరకను : అనిల్ రావిపూడి

రూల్స్ పాటించకపోతే లైసెన్స్ రద్దు చేస్తాం : నందమూరి బాలక్రిష్ణ

తర్వాతి కథనం
Show comments