Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీపురు పట్టి ఊడ్చిన సానియా : నరేంద్ర మోడీ అభినందనలు!

Webdunia
శుక్రవారం, 17 అక్టోబరు 2014 (13:17 IST)
స్వచ్ఛ్ భారత్ కోసం రిలయన్స్ అధినేత అనిల్ అబానీ ఇచ్చిన సవాల్ స్వీకరించిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చీపురు పట్టి ఊడ్చి చెత్త ఎత్తింది. హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లోని వీధులను ఊడ్చింది. సానియా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, షూటర్ అభినవ్ భింద్రాలను సానియా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు.
 
ఇదిలావుడంగా, స్వచ్ఛ్ భారత్ కోసం వీధులు ఊడ్చిన సానియాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో భాగంగా గురువారం హైదరాబాద్‌లో చీపురు పట్టిన సానియా మీర్జా ఉత్సాహంగా రోడ్లు ఊడ్చారు. 
 
ఈ విషయం తెలుసుకున్న మోడీ, సానియాకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు మోడీ ట్విట్టర్ లో సానియా మీర్జాను ఆకాశాకెత్తేశారు. సానియా మీర్జా చర్యలు స్వచ్ఛ్ భారత్‌ను మరింత ముందుకు తీసుకెళ్లనున్నాయి. సానియా మీర్జా భాగస్వామ్యంతో స్వచ్ఛ్ భారత్‌పై దేశవ్యాప్తంగా ప్రచారంతో పాటు అవగాహన పెరిగే అవకాశముందని చెప్పుకొచ్చారు. 

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments