Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ళలో పూర్తిగా కోలుకోనున్న మైకేల్ షూమాకర్ : వైద్యులు

Webdunia
గురువారం, 23 అక్టోబరు 2014 (18:22 IST)
మరో మూడేళ్లలో మైకేల్ షూమాకర్ పూర్తిగా కోలుకుంటారని ఆయనకు ఫిజియోథెరఫీ వైద్యం చేస్తున్న విఖ్యాత ఫ్రెంచ్ ఫిజీషియన్ జీన్ ఫ్రాంకోయిస్ పాయెన్ వెల్లడించారు. షూమాకర్‌కు ఈ ఫిజీషియన్ గత ఆర్నెల్లుగా వైద్యం అందిస్తున్నారు. 
 
గతేడాది డిసెంబర్ నెలలో షూమాకర్ తన కుమారుడితో కలిసి ఆల్ప్స్ పర్వత శ్రేణిలో స్కీయింగ్ చేస్తుండగా, అదుపుతప్పి ఓ రాతిని ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయమైంది. అతను ధరించిన హెల్మెట్ కూడా విరిగిపోయిందంటే అతను ఎంత బలంగా ఆ రాయిని ఢీకొట్టారో అర్థం చేసుకోవచ్చు, 
 
దీంతో కోమాలోకి జారుకున్న షూమాకర్‌ను ప్రాణాపాయం నుంచి తప్పించిన వైద్యులు కోమాలోకి వెళ్లకుండా కాపాడలేక పోయారు. ప్రస్తుతం ఈ రేసింగ్ లెజెండ్ కోమాలోనే ఉన్నాడు. తాజాగా, స్విట్జర్లాండ్‌లోని షూమాకర్ నివాసానికి వెళ్ళారు పాయెన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తలకు పెద్ద దెబ్బ తగిలినప్పుడు దశలవారీగానే కోలుకుంటారని అభిప్రాయపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments