Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎఫ్-1 రేసు విజేతగా నిలిచిన వెర్‌స్టాపెన్..! సెబాస్టియన్ రికార్డ్ బ్రేక్!

Webdunia
సోమవారం, 16 మే 2016 (10:49 IST)
నెదర్లాండ్స్‌కు చెందిన టీనేజర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ 18 ఏళ్ల 228 రోజుల్లో ఎఫ్-1 రేసు విజేతగా నిలిచాడు. ఈ మధ్యే టోరో రోసో నుంచి రెడ్‌బుల్‌కు మారిన వెర్‌స్టాపెన్‌ ఆదివారం స్పానిష్‌ గ్రాండ్‌ ప్రి రేసును కైవసం చేసుకున్నాడు. ఇది అతడికి 24వ ఎఫ్-1 రేసు మాత్రమేనని.. వెటెల్ 21 ఏళ్ల 74 రోజులకు ఎఫ్-1 ఛాంపియన్‌గా నిలవడం గమనార్హం. 
 
సహారా ఫోర్స్‌ ఇండియా డ్రైవర్‌ పెరెజ్‌ ఏడో స్థానంలో నిలిచి.. జట్టుకు ఆరు పాయింట్లు సాధించి పెట్టాడు. తద్వారా అత్యంత పిన్న వయసులో ఎఫ్‌-1 రేసు గెలిచిన రేసర్‌గా సెబాస్టియన్‌ వెటెల్‌ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ అయ్యింది.

కాగా మ్యాక్స్ వెర్‌స్టాపెన్ అగ్రస్థానంలోనూ, కిమి రాయ్‌క్కొనేన్, సెబాస్టియన్ వెటల్, డేనియల్ రిక్కార్డో, బొటాస్, కార్లోస్ సైన్, ఫెలిప్పే మాస్సా, జెన్సన్ బుటన్, డానిల్ కివయాత్ టాప్-10లో నిలిచారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments