Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ క్రీడలు : వెయిట్ లిఫ్టర్ సంజితా చానుకు బంగారు పతకం

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (09:29 IST)
గ్లాస్గో వేదికగా జరుగుతున్న 20వ కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్ సంజతా చాను బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఇది భారత్‌కు తొలి బంగారు పతకం. తొలి రోజు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 6 కేటగిరీల్లో పతకం కోసం పోటీలు నిర్వహించగా భారత్ 4 పతకాలతో సత్తా చాటింది. వాటిలో రెండు స్వర్ణ పతకాలు ఉండటం విశేషం. మహిళల 173 కిలోల విభాగంలో సంజితా చాను పసిడి సాధించగా, సైకోమ్ చాను రజితం దక్కించుకుంది. 
 
అలాగే, పురుషుల 56 కిలోల కేటగిరీలో సుఖేన్ డే స్వర్ణం చేజిక్కించుకోగా, అదేవిభాగంలో గణేశ్ మాలి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. సంజితా 173 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తన సత్తా చాటి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది అలాగే, 170 కేజీల విభాగంలో మీరాభాయ్ వెండి పతకాన్ని తన వశం చేసుకుంది. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments