Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్ కబడ్డీలో భారత్ అదుర్స్: ఇంగ్లండ్‌పై ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ

ప్రపంచ కప్ కబడ్డీ పోటీల్లో భారత్ తన సత్తా చాటుకుంటోంది. ఇంగ్లండ్‌పై ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 69-18తో ఘన విజయం సాధించిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (12:47 IST)
ప్రపంచ కప్ కబడ్డీ పోటీల్లో భారత్ తన సత్తా చాటుకుంటోంది. ఇంగ్లండ్‌పై ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 69-18తో ఘన విజయం సాధించిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ధీటుగా రాణించింది. ఈ విజయంతో పూల్‌-ఏ నుంచి సెమీ ఫైనల్‌ చేరిన రెండో జట్టుగా అనూప్‌కుమార్‌ సేన రికార్డు సృష్టించింది. 
 
ఇప్పటికే భారత కబడ్డీ జట్టు ఐదు మ్యాచ్‌లాడి నాలుగింట్లో విజయం సాధించి 21 పాయింట్లతో గ్రూప్‌లో ద్వితీయ స్థానంలో నిలిచింది. దీంతో టోర్నీలో మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకున్న బంగ్లాదేశ్‌ ఆశలు ఆవిరయ్యాయి. కొరియా ఆడిన 5 లీగ్‌ మ్యాచుల్లోనూ గెలిచి 25 పాయింట్లతో తొలుత సెమీస్‌ చేరింది.
 
మరో గ్రూప్‌ నుంచి రన్నరప్‌ ఇరాన్‌ జట్టు సెమీస్‌కు అర్హత సాధించింది. బుధవారం జపాన్‌, థాయ్‌లాండ్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతతో లేదా ఇరాన్‌తో భారత్‌ సెమీస్‌‌లో తలపడనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

తర్వాతి కథనం
Show comments