Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా చెడు తిరుగుళ్ళతో మీకు పనేంటి : మీడియాకు జ్వాలా గుత్తా ప్రశ్న

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (13:40 IST)
గుత్తా జ్వాలా.. ఓ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. గత కొంతకాలంగా ఫామ్ లేనికారణంగా ఆటకు దూరంగా ఉంటోంది. అదేసమయంలో ఈ అమ్మడు పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది కూడా. తాజాగా భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా తమిళ హీరో విష్ణు విశాల్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీటిని నిజం చేసేలా ఇటీవల అతనితో ముద్దుల్లో మునిగిపోయివున్న ఫోటోలు లీక్ అయ్యాయి. పైగా, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ఇపుడు ఈ ఫోటోలపై గుత్తా జ్వాలా స్పందించింది. గురువారం రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్‌‌లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్‌ అకాడమీ అధికారిక వెబ్‌‌సైట్‌‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించగా, అదేకార్యక్రమంలో జ్వాలా కూడా హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, తన వ్యక్తిగత విషయాలపై మీకు ఎందుకు అంతఅక్కరంటూ ప్రశ్నించింది. పైగా తమమధ్య ఉన్న బంధం వ్యక్తిగతమని చెప్పుకొచ్చింది. దానిపై మీరు ప్రశ్నలు వేయొద్దు అంటూ చిర్రుబుర్రులాడింది. 
 
ఇండియాకు చాంపియన్‌‌లను అందించాలనే లక్ష్యంతోనే తాను అకాడమీని స్థాపించానని చెప్పిన జ్వాల, సువిశాలమైన ప్రాంతంలో, అత్యున్నత ప్రమాణాలతో 14 బ్యాడ్మింటన్‌ కోర్టులను ఏర్పాటు చేశామని వెల్లడించింది. నిపుణులైన విదేశీ కోచ్‌‌లు, ఫిజియోథెరపిస్టుల సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పుకొచ్చింది. ఈ క్రీడాప్రాంగణ ప్రారంభోత్సవ కార్యక్రమం సంగతి ఏమోగానీ.. గుత్తాజ్వాలా విష్ణు విశాల్‌ ఏకాంత ఫోటోలు మాత్రం ఇపుడు వైరల్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

తర్వాతి కథనం
Show comments