Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎస్ఎల్ లీగ్ : తొలి మ్యాచ్ అట్లెటికో డి కోల్‌కాతా - ముంబై సిటీ!

Webdunia
ఆదివారం, 12 అక్టోబరు 2014 (15:16 IST)
ఐఎస్ఎల్ ప్రారంభ మ్యాచ్‌ ఆదివారం కోల్‌కతాలో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో అట్లెటికో డి కోల్‌కాతా, ముంబై సిటీ ఎఫ్‌సి మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ భారత ఫుట్‌బాల్‌లో నవశకానికి నాంది పలుకుతుందని క్రీడాపండితుల విశ్లేషణ. ఐఎస్‌ఎల్‌లో 8 ఫ్రాంచైజీ జట్లు బరిలోకి దిగనున్నాయి. కోల్‌కతా, గౌహతి, కొచ్చిన్, గోవా, పుణె, చెన్నై, ముంబై, ఢిల్లీ వేదికలుగా 61 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. 
 
ప్రారంభ కార్యక్రమం కోల్‌కాతాలోని సాల్ట్‌లేక్‌ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలుకానుంది. క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌, గంగూలీ, బాలీవుడ్‌ తారలు హృతిక్‌ రోషన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అభిషేక్‌ బచ్చన్‌, జాన్‌ అబ్రహాం ప్రారంభ వేడుకలకు స్టార్‌ అట్రాక్షన్‌గా నిలవనున్నారు. 8 టీమ్‌లు భారత సంస్కృతిని ప్రతిబింభించే విధంగా 8 దేశీ రిథమ్‌లను ప్రదర్శించనున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments