Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత హాకీ కోచ్ టెర్రీ వాల్ష్ రాజీనామాను విరమించుకున్నాడోచ్!

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (13:24 IST)
భారత హాకీ కోచ్ టెర్రీ వాల్ష్ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గారు. సాయ్‌తో చర్చలు సఫలం కావడంతో టెర్రీ వాల్ష్ రాజీనామాను విరమించుకున్నట్లు తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)తో సమావేశమై మాట్లాడిన అనంతరం వాల్ష్ తన రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గాడు. 
 
వేతన ఒప్పందం విషయంలో భారత క్రీడా ప్రాధికార సంస్థతో వివాదం కారణంగా పదవి నుంచి వైదొలగుతున్నట్లు మంగళవారం వాల్ష్ ప్రకటన చేశాడు. ఈ నేపథ్యంలో సాయ్‌తో చర్చలు సఫలం కావడంతో కోచ్‌గానే టెర్రీ వాల్ష్ కొనసాగుతాడని తెలుస్తోంది. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

Show comments