Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్ స్టీపుల్ చేజ్ ఈవెంట్ అథ్లెట్ సుధా సింగ్‌కు జికా వైర‌స్‌?

రియో ఒలింపిక్స్ క్రీడల్లో భాగంగా భారత్ తరపున స్టీపుల్ చేజ్ ఈవెంట్‌ అథ్లెట్ సుధా సింగ్‌కు జికా వైరస్ సోకినట్టు ప్రచారం సాగుతోంది. రియో నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన ఈమె వైర‌ల్ జ్వ‌రం, ఒంటి నొప్పుల‌తో

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2016 (16:27 IST)
రియో ఒలింపిక్స్ క్రీడల్లో భాగంగా భారత్ తరపున స్టీపుల్  చేజ్ ఈవెంట్‌ అథ్లెట్ సుధా సింగ్‌కు జికా వైరస్ సోకినట్టు ప్రచారం సాగుతోంది. రియో నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన ఈమె వైర‌ల్ జ్వ‌రం, ఒంటి నొప్పుల‌తో బాధ‌పడుతూ ఆసుప‌త్రిలో చేరింది. బీపీ పడిపోయింది.  
 
బ్రెజిల్ వెళ్లివ‌చ్చిన నేప‌థ్యంలో జికా వైర‌స్ ఉందేమో అన్న అనుమానంతో ఆమెను ఒంట‌రిగా ఉంచి ప్ర‌త్యేకంగా చికిత్స అందిస్తున్నారు. ఆమె ర‌క్తంలో ఆ వైర‌స్ ఉందా లేదా అని నిర్ధ‌ారించేందుకు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. దీంతో వెంట‌నే ర‌క్త ప‌రీక్ష‌ల కోసం ఆమె ర‌క్త న‌మూనాను తీసుకున్నారు. 
 
అయితే అది వైర‌ల్ ఫీవ‌ర్ మాత్ర‌మే కావ‌చ్చ‌ని, జికా వైర‌స్ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డాక్ట‌ర్ ఎస్సార్ స‌ర‌ళ వెల్ల‌డించారు. రియోలో సుధా రూమ్‌లోనే ఉన్న ఓపీ జైషా, క‌వితా రౌత్ కూడా ఇలాంటి ల‌క్ష‌ణాల‌తోనే బాధ‌ప‌డుతుండటంతో వారికి ఇదే తరహా పరీక్షలు చేయనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

జ్యోతి అలాంటిదని తెలియదు... పాకిస్థాన్‌కు విహారయాత్రకు వెళ్లాను.. : ప్రియాంక సేనాపతి

Rain: రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు

Abu Saifullah: లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్‌ అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

తర్వాతి కథనం
Show comments