Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్ పతకాల పంట: బింద్రా చివరి గేమ్!

Webdunia
శనివారం, 26 జులై 2014 (16:22 IST)
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. తన చివరి గేమ్స్ ఇవేనని ప్రకటించిన షూటర్ అభినవ్ బింద్రా శుక్రవారం జరిగిన పోటీల్లో స్వర్ణ పతకం సాధించాడు. బింద్రాతోపాటు మలైక గోయల్, తెలుగుతేజం సంతోషి మత్సలు గేమ్స్ పతకాలు సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంతోషి 53కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
 
తొలి రోజునే ఏడు పతకాల సాధించిన భారత క్రీడాకారులు, తర్వాతి రోజు మూడు పతకాలు గెలుపొందారు. అభినవ్ బింద్రాకు ఇది చివరి కామన్వెల్త్ గేమ్స్ కాగా, కామన్వెల్త్ గేమ్స్‌లో మలైకా తొలిసారి పాల్గొనడం గమనార్హం. వీరిద్దరూ కూడా పతకాలు సాధించడం విశేషం. 10ఎం ఎయిర్ పిస్టోల్ విభాగంలో మలైకా వెండి పతకాన్ని సాధించింది.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments