ఫుట్‌బాల్ ప్లేయర్ శృంగారం.. లైవ్ స్ట్రీమ్‌లో.. తప్పుగా బటన్‌ను ప్రెస్ చేశానని?

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (18:55 IST)
ఫుట్‌బాల్ ప్లేయర్ క్లింటన్ ఎన్జీ వివాదంలో చిక్కుకున్నాడు. రష్యాకు చెందిన డైనమో మాస్కో క్లబ్‌ క్లింటన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రష్యన్ క్లబ్‌తో భారీ డీల్ కుదరడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


ఆ ఆనందంలో ఫూటుగా మందుకొట్టి ఓ యువతితో శృంగారంలో పాల్గొన్నాడు. ఇంకా ఈ వ్యవహారాన్ని స్నాప్‌ చాట్‌లోని లైవ్‌ స్ట్రీమింగ్ ఆప్షన్ ద్వారా ప్రపంచం మొత్తం చూసేలా చేశాడు. 
 
అతడి శృంగారానికి సంబంధించిన దృశ్యాలు నెట్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు అతనిపై దుమ్మెత్తి పోశారు. వెంటనే స్నాప్ చాట్‌లోని వీడియో పుటేజిని తొలగించాడు.

అనంతరం తాను రష్యాతో ఒప్పందం కదుర్చుకున్న విషయాన్ని నెటిజన్లతో పంచుకోబోయి పొరపాటున లైవ్‌స్ట్రీమ్‌ను ఓపెన్ చేసినట్టు తెలిపాడు. తాగి వుండటంతోనే ఫోనులో లైవ్ స్ట్రీమ్ బటన్‌ను ప్రెస్ చేశాననని క్షమాపణలు చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

తర్వాతి కథనం
Show comments