Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత హాకీ జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీలో చుక్కెదురు.. ఫైనల్ ఛాన్స్ అంతంత మాత్రమే!

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2016 (09:30 IST)
భారత హాకీ జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీలో చుక్కెదురైంది. ఆస్ట్రేలియా భారత్ ఆశలకు గండికొట్టింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్  2-4 పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది. షూటర్ వి.ఆర్.రఘునాథ్, స్ట్రైకర్ మన్దీప్ సింగ్ చేసిన రెండు గోల్స్ ఆస్ట్రేలియా విజయానికి బాటలు వేశాయి. 
 
ఆ జట్టు ఆటగాళ్లు ట్రెంట్ మిట్టన్, అరాన్ జాల్వేస్కీ, ఫ్లైన్ ఒగ్లీవీ ట్రిస్టీయన్ అద్భుతంగా రాణించి భారత జట్టును కట్టడి చేశారు. ఈ మ్యాచ్‌ విజయం ద్వారా ఆస్ట్రేలియా జట్టు 13 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా... భారత్ ఏడు పాయింట్లను సాధించింది. 
 
ఇక బ్రిటన్- బెల్జియం జట్ల మ్యాచ్ తరువాత భారత జట్టు పరిస్థితి ఏంటో తెలిసిపోతుంది. ఇక భారత్ ఫైనల్లోకి ప్రవేశించాలంటే..  బ్రిటన్-బెల్జియం జట్ల మధ్య జరిగే మ్యాచ్‌పై ఆధారపడి ఉంది.

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సింగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments