Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోరు జారిన కేలీ.. ఓ బూతు మాట అనేసింది.. (video)

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (17:48 IST)
Kaylee McKeown
జపాన్‌లోని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ఆసీస్ తరఫున స్విమ్మింగ్‌లో మెడల్ నెగ్గింది కేలీ మెక్. ఏకంగా గోల్డ్ మెడల్‌ను గెలుచుకొని కంగారూలను ఖుష్ చేసింది. అయితే పతకం నెగ్గిన ఆనందంలో ఆమె నోరు జారింది. 
 
అయితే పతకం నెగ్గిన ఆనందంలో ఆమె నోరు జారింది. మెడల్ నెగ్గిన వెంటనే ఓ చానెల్‌ రిపోర్టర్ కేలీ మెక్‌తో మాట్లాడాడు. కుటుంబ సభ్యులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని కేలీని రిపోర్టర్ అడగగా.. సమాధానమిస్తూ ఇంగ్లీష్‌లో ఎక్కువగా వాడే ఓ బూతు మాట అనేసింది. 
 
అయితే తప్పు చేశానని అర్థం చేసుకున్న కేలీ.. ఓ షిట్ అంటూ తన ముఖాన్ని కవర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెడల్ నెగ్గినందుకు కేలీకి కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు.. ఎక్సయిట్‌మెంట్‌లో ఉన్నప్పుడు ఇలాంటి పదాలు మాట్లాడటం కామన్ అని ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలులో మైనర్ బాలికకు లైంగిక వేధింపులు.. వీడియో తీసిన దుండగుడు..

ప్లీజ్.. చైనా అమ్మాయిలతో శారీరక సంబంధం వద్దు : అమెరికా

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఆ బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పేషీ!! (Video)

వలస విధానం మరింత కఠినతరం : హెచ్1బీ వీసాదారులకు హెచ్చరిక

తెలంగాణాలో రాగల రెండు రోజుల వడగండ్ల వానలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

తర్వాతి కథనం
Show comments