Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ చెస్ టైటిల్‌ నెగ్గిన గుకేష్.. రికార్డ్ ఏంటది?

సెల్వి
సోమవారం, 22 ఏప్రియల్ 2024 (10:38 IST)
Gukul
పదిహేనేళ్ల భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ డి. గుకేష్ సోమవారం ఫైడ్ క్యాండిడేట్స్ టోర్నమెంట్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా, ప్రపంచ చెస్ టైటిల్‌కు సవాలుగా నిలిచాడు. గుకేష్ ఇప్పుడు ప్రపంచ టైటిల్ కోసం ప్రపంచ ఛాంపియన్, చైనీస్ గ్రాండ్ మాస్టర్ లిరెన్ డింగ్‌తో ఆడనున్నాడు. 
 
కెనడాలోని టొరంటోలో జరిగిన క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో 14వ రౌండ్‌లో అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ ప్రపంచ మూడో ర్యాంకర్ హికారు నకమురాతో జరిగిన మ్యాచ్‌లో గుకేశ్ డ్రా చేసి తొమ్మిది పాయింట్లతో ప్రపంచ టైటిల్ ఛాలెంజర్‌గా నిలిచాడు.
 
రష్యా గ్రాండ్‌మాస్టర్ ఇయాన్ నెపోమ్నియాచ్చి, యుఎస్ గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానా మధ్య ఎనిమిది పాయింట్లతో జరిగిన గేమ్ డ్రాగా ముగియడంతో భారత గ్రాండ్‌మాస్టర్ విజేతగా నిలిచాడు. ఇద్దరూ టోర్నమెంట్‌ను 8.5 పాయింట్లతో ముగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

తర్వాతి కథనం
Show comments