Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాకర్ పోరు: జర్మనీ చేతిలో పోర్చుగల్ చిత్తు!

Webdunia
మంగళవారం, 17 జూన్ 2014 (10:14 IST)
టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జర్మనీ తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. సాకర్ ప్రపంచ కప్‌లో బోణి చేసింది. పటిష్టమైన పోర్చుగల్ జట్టును ఏకంగా 4-0తో చిత్తు చేసింది. గత ప్రపంచ కప్‌లో ఐదు గోల్స్ కొట్టి గోల్డెన్ బూట్ అందుకున్న థామస్ ముల్లర్ ఈసారి తొలి మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఏకంగా మూడు గోల్స్‌తో హ్యాట్రిక్ కొట్టి జర్మనీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. జర్మనీకి పోర్చుగల్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఆ జట్టు డిఫెండర్లు ఘోరంగా విఫలమయ్యారు.

ఏపీలో పోలింగ్ తర్వాత తిరుమలకు రేవంత్ రెడ్డి

నటి హేమ పాల్గొన్నారు... ఆ వీడియోపై విచారణ జరుపుతున్నాం : బెంగుళూరు సీపీ

పార్లమెంట్‌లో బీజేపీ ఉన్నంతవరకు రిజర్వేషన్లు చెక్కు చెదరవు : అమిత్ షా

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన... 24 నాటికి వాయుగుండం...

పిఠాపురం నుంచి అప్పుడే పనులు మొదలెట్టిన పవన్

రేవ్ పార్టీలో హేమ పట్టుబడింది, ఆ వీడియో సంగతి తేలుస్తాం: బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

సినిమాలోకి రావాలనే యువకుల కథతో ఓసి చిత్రం సిద్ధం

సుధీర్ బాబు నటించిన పీరియాడికల్ ఫిల్మ్.హరోం హర విడుదల వాయిదా

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

Show comments