రహస్యంగా రెండో వివాహం చేసుకున్న డ్వేన్ జాన్సన్

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (12:40 IST)
హాలీవుడ్ నటుల్లో డ్వేన్ జాన్సన్... రెజ్లింగ్ ద్వారా మంచి పేరు కొట్టేశాడు. ది రాక్ అని పిలిపించుకున్నాడు. తాజాగా అతడు రహస్యంగా రెండో వివాహం చేసుకున్నాడు.


47 ఏళ్ల డ్వేన్ జాన్సన్.. లారెన్ హాషియాన్ అనే అమ్మాయితో ప్రేమను కొనసాగిస్తున్నాడు. గతంలోనే వీరి వివాహం జరిగినట్లు వదంతులు వచ్చాయి. కాగా.. 2007లోనే మొదటి భార్య డానీ గార్సియా నుంచి విడాకులు తీసుకున్నాడు. వీరికి 18 సంవత్సరాల కూతురు కూడా ఉంది.
 
అయితే ఇన్నాళ్లకు జాన్సన్  పెద్దగా హడావుడి లేకుండా హాషియాన్‌ను హవాయ్ దీవుల్లో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల మధ్యన జరిగిన ఈ పెళ్లి గురించి జాన్సన్ ఒకరోజు తరువాత సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశాడు.

కాగా, స్కార్పియన్ కింగ్, ది మమ్మీ, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ , జూమాంజి వంటి సినిమాలతో డ్వేన్ జాన్సన్‌కు మంచి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

తర్వాతి కథనం
Show comments