Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్‌తో కలిసి భారత సాకర్‌ను అభివృద్ధి చేస్తాం!

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (10:57 IST)
భారత్‌లో సాకర్‌పై ఫిఫా ఇటీవల ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) వంటి ఛాంపియన్‌షిప్‌ల నిర్వహణకు మార్గదర్శనం చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక లీగ్‌లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఓ జట్టును సొంతం చేసుకున్నాడు. 
 
సాకర్‌ను ఎంతగానో అభిమానించే సచిన్ కేరళ బ్లాస్టర్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. కాగా, తన జట్టు కోసం సచిన్ ఇంగ్లండ్ మాజీ గోల్ కీపర్ డేవిడ్ జేమ్స్ సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించాడు. జేమ్స్ ఈ టోర్నీలో కేరళ బ్లాస్టర్స్‌కు ఆటగాడిగానూ, కోచ్‌గానూ వ్యవహరిస్తాడు. 
 
దీనిపై జేమ్స్ మాట్లాడుతూ, ఐదారువారాల క్రితం సచిన్‌తో సంభాషించానని తెలిపాడు. సాకర్ పై ఇరువురం అభిప్రాయాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలను పంచుకున్నామని, సచిన్ ఓ అద్భుతమైన వ్యక్తి అని పేర్కొన్నాడు. తానేమీ క్రికెట్ ఫ్యాన్ కాదని, సచిన్‌తో భేటీ సందర్భంగా క్రికెట్ కంటే ఫుట్ బాల్ పైనే ఎక్కువగా మాట్లాడుకున్నామని వివరించాడు. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments