Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేవిడ్ బెక్ హామ్: భార్యను ముద్దడిగితే.. గడ్డం ఉండగా..!?

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (11:45 IST)
మాజీ పుట్ బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్ హమ్‌కు చేదు అనుభవం ఎదురైంది. భార్యను ముద్దడగటంతో గడ్డం ఉండగా తనకు ముద్దవ్వలేనని అతని భార్య విక్టోరియా బెక్ హమ్ తేల్చి చెప్పింది. దీంతో ముద్దు కన్నా గడ్డం పెద్ద ముఖ్యం కాదని అనుకున్న డేవిడ్.. వెంటనే తన గడ్డాన్ని తొలగించి స్మార్ట్‌గా తయారయ్యాడు.

గడ్డంతో ఉండగానే అందంగా ఉండే ఈ 39ఏళ్ల ఆటగాడు.. గడ్డం తీసేయడంతో మరింత అందంగా తయారయ్యాడు. తనను మియామీలో చూసిన విక్టోరియా చాలా ఇష్టపడిందని చెప్పాడు. అయితే తనకు ముద్దు ఇవ్వమని అడిగితే మాత్రం ఇవ్వలేదట. ఎందుకంటే గడ్డం ఉండగా.. ముద్దివ్వలేనని చెప్పిందట. 
 
దీంతో ముద్దు కోసం ఒక రోజు తర్వాత వచ్చిన తాను గడ్డం చేసుకుని వచ్చినట్లు తెలిపాడు. తన భార్య విక్టోరియాకు తాను గడ్డంతో ఉండటం ఇష్టముండదని చెప్పాడు. అయితే తన పిల్లలు బ్రూక్ లిన్, రోమియో, క్రూజ్, హార్పర్‌లకు మాత్రం ఇష్టమని తెలిపాడు. 
 
తన భార్య గురించి చెబుతూ.. ఆమె చాలా నిజాయితీగా ఉంటుందని తెలిపాడు. తన భార్య ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా చెబుతుందని పేర్కొన్నాడు. ఆమె తనకు ఇచ్చే సలహాలు ఎంతో దార్శనికతతో కూడి ఉంటాయని కొనియాడాడు. అందుకే ఆమె చెప్పే సలహాలు 99శాతం పాటిస్తానని బెక్ హమ్ చెప్పాడు. అంతేగాక, విక్టోరియా వ్యాపార రంగంలో అద్భుతంగా రాణిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
 

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

Show comments