Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఆర్పీఎఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా పీవీ సింధు: రూ.2కోట్లకు బ్రాండ్ వాల్యూ

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్న హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు బ్రాండ్ వాల్యూ ఓ వైపు పెరుగుతున్న నేపథ్యంలో ఆమెకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. పీవీ స

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2016 (15:19 IST)
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్న హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు బ్రాండ్ వాల్యూ ఓ వైపు పెరుగుతున్న నేపథ్యంలో ఆమెకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. పీవీ సింధుకు కమాండెంట్ ర్యాంకుతో గౌరవించడంతోపాటు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని సీఆర్పీఎఫ్ నిర్ణయించింది.

సింధుకు సమాచారమిచ్చిన అధికారులు ఆమె అంగీకారంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ప్రతిపాదించారు. అనుమతి రాగానే ఆమెకు ఎస్పీతో సమానమైన కమాండెంట్ ర్యాంకును ప్రజానం చేయడంతో పాటు సీఆర్పీఎఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనున్నారు.
 
ఇదిలా ఉంటే.. పీవీ సింధు బ్రాండ్ వాల్యూ బాగా పెరిగిపోతోంది. రియో ఒలింపిక్స్‌లో విజ‌యం త‌ర్వాత సింధు బ్రాండ్ విలువ అమాంతం పెరిగిపోయింది. ఒలింపిక్స్‌లో రజతం సాధించడం ద్వారా..సింధు బ్రాండ్ విలువ 20 ల‌క్ష‌ల నుంచి రెండు కోట్ల‌కు పెరిగింది. ఇప్పటి వరకు ఇంత బ్రాండ్ విలువను తెలుగు రాష్ట్రాల్లో ఏ క్రీడాకారులూ సాధించలేదని క్రీడా పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని యువకుడి కుడిచేతిని నరికేసిన భర్త..

వరిపొలంలో మొసలి.. బెంబేలెత్తిపోయిన రైతులు - కూలీలు (Video)

విమానాశ్రయంలో తిరగగబడిన విమానం.. వీడియో దృశ్యాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

తర్వాతి కథనం
Show comments