Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కాట్లాండ్‌ గ్లాస్గోలో పండుగ: కామన్వెల్త్ గేమ్స్ సందడి!

Webdunia
గురువారం, 24 జులై 2014 (10:34 IST)
స్కాట్లాండ్ గ్లాస్గోలో పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రీడల మస్కట్ "క్లైడ్"కు, స్కాట్‌లాండ్ జాతీయ పతకాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వివిధ దేశాల నుంచి వచ్చిన అభిమానులతో గ్లాస్గో నగరం నిండిపోయింది. హోటళ్లు ఇప్పటికే నిండిపోగా, చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాల ను ఎంచుకుంటున్నారు.
 
యూనిసెఫ్ ప్రతినిధిగా భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాడు. బ్రిటిష్ రాణి ఎలిజబెత్, ప్రధాని కామెరూన్, అతని మంత్రి సహచరులు, స్కాట్‌లాండ్ ఫస్ట్ మినిస్టర్ అలెక్కస సాల్మండ్, కామనె్వల్త్ దేశాలకు చెందిన పలువురు ప్రముఖులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యే అరుదైన అవకాశం సచిన్‌కు దక్కింది. 
 
ఇకపోతే.. పతకాల మాట ఎలావున్నా, భారత అథ్లెట్లకు కామన్వెల్త్ క్రీడా గ్రామంలో కష్టాలు మొదలయ్యాయ. వారు బస చేసిన క్రీడా గ్రామంలో సరైన సవతులు లేవు. వాష్ రూమ్స్‌ను కూడా వారు ఇతరులతో కలిసి పంచుకోవాల్సి రావడం దురదృష్టకరం. ఈ విషయాన్ని భారత అధికారులు ఫిర్యాదు చేశారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments