Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిని కాబోతున్నా.. 2020 ఒలింపిక్స్‌‌పై సానియా మీర్జా ఏమందో తెలుసా?

సానియా మీర్జా తల్లి కాబోతున్న వేళ.. ఆమె 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటుందా అనే దానిపై చర్చ మొదలైంది. డబుల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో వున్న సానియా మీర్జా.. ప్రస్తుతం గర్భవతి. 2010లో పాకిస్థాన్ క్రి

Webdunia
శనివారం, 12 మే 2018 (11:25 IST)
సానియా మీర్జా తల్లి కాబోతున్న వేళ.. ఆమె 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటుందా అనే దానిపై చర్చ మొదలైంది. డబుల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో వున్న సానియా మీర్జా.. ప్రస్తుతం గర్భవతి. 2010లో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్న సానియా.. గత నెలలో తాను ప్రెగ్నెంట్‌ అనే విషయాన్ని ప్రకటించింది. దీంతో టెన్నిస్‌కు దూరంగా వుండనున్నట్లు సానియా మీర్జా తెలిపింది. 
 
మోకాలి గాయం నుంచి కోలుకున్నాక.. తల్లి కాబోతున్న ఆనందాన్ని ఆస్వాదించాక.. టెన్నిస్‌ ఆడుతానని.. కానీ అందుకు ఆరేడు నెలల సమయం పట్టే అవకాశం వుందని చెప్పింది. గాయం కారణంగా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. 
 
దీంతో ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమవుతున్నట్లు సానియా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 2020 ఒలింపిక్స్‌లో మెరుగ్గా ఆడుతానా అనేది ప్రసవం తర్వాత నిర్ణయిస్తానని.. అయినా ప్రాధాన్యత పరంగా బరిలోకి దిగుతానని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం