Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక సెకన్.. ఒక పంచ్.. ఆ ప్లేయర్ తలరాతను మార్చేసింది...

Webdunia
సోమవారం, 12 నవంబరు 2018 (15:25 IST)
కొలరొడో రాజధాని డెన్వర్‌లో అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్ (యుఎఫ్‌సి) టోర్నీలో మెరుపు వేగంతో ఓ ప్లేయర్ తలరాతే మారిపోయింది. అదీ కూడా ఒక్క సెకనులో ఒక్క పంచ్‌తో అతని రాతమారిపోయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, డెన్వర్‌లోని పెప్సీ సెంటర్‌లో సౌత్ కొరియా ప్లేయర్ చాన్‌ సంగ్‌ జంగ్‌, మెక్సికోకు చెందిన యాయిర్‌ రోడ్రి గుజేల మధ్య యూఎఫ్‌సీ నైట్-139 ఫైట్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. మొత్తం 25 నిమిషాల గేమ్‌లో చివరి నిమిషం దాకా ఉత్కంఠగా సాగింది. 
 
కానీ, చివరి నిమిషంలో 'కొరియన్‌ జాంబీ'గా పేరున్న చాన్‌.. రోడ్రిగుజేపై పిడిగుద్దులు గుప్పించాడు. చాన్‌ దెబ్బలకి రోడ్రిగుజే ముఖం మొత్తం రక్తసిక్తమైంది. ఆట మరో సెకనులో ముగుస్తుందనగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రోడ్రిగుజే ఇచ్చిన ఎల్బో(మోచేయి) షాట్‌తో చాన్‌ కుప్పకూలిపోయాడు. దీంతో రోడ్రిగుజే 'ఫైట్‌ ఆఫ్‌ ది నైట్' విన్నర్ అయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments