Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ బాక్సర్ అమీర్ ఖాన్ బండారం బయటపడింది.. ఎక్స్-రేటెడ్ వీడియో లీక్..(video).

బ్రిటీష్-పాకిస్థాన్ బాక్సర్ అమీర్ ఖాన్ యవ్వారం బయటపడింది. స్కైప్ ద్వారా ఓ మహిళతో చాట్ చేస్తున్న వైనాన్ని ఎక్స్-రేటెడ్ వీడియోగా చెప్తున్నారు. సెక్స్ టేప్ అని చెప్పుకుంటున్న ఈ వీడియో ఆన్‌లైన్‌లో లీకైంది

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (16:43 IST)
బ్రిటీష్-పాకిస్థాన్ బాక్సర్ అమీర్ ఖాన్ యవ్వారం బయటపడింది. స్కైప్ ద్వారా ఓ మహిళతో చాట్ చేస్తున్న వైనాన్ని ఎక్స్-రేటెడ్ వీడియోగా చెప్తున్నారు. సెక్స్ టేప్ అని చెప్పుకుంటున్న ఈ వీడియో ఆన్‌లైన్‌లో లీకైంది.

ఈ వీడియోలో ఉన్న లేడీ ఆరిజోనా (యూఎస్)కు చెందిన ఓ మోడల్ అని తెలిసింది. కానీ 2013లో ఫర్యాల్ మఖ్దూమ్ అనే మహిళను అమీర్ పెళ్లి చేసుకున్న చాలావారాల తర్వాత ఈ వీడియో తీసినట్లు సమాచారం. 
 
ఆరిజోనాతో పెళ్లికి తర్వాత కూడా అమీర్ ఎన్నోసార్లు చాట్ చేశాడట. అంతేగాకుండా 2010లో కూడా ఆరిజోనా మోడల్‌తో ఇతగాడు కొంతకాలం పాటు డేటింగ్‌లో ఉన్నట్లు కూడా పాకిస్థానీ మీడియా కోడైకూస్తోంది. మాజీ వరల్డ్ ఛాంపియన్ అయిన అమీర్ బాగోతం ఇలా బయటపడటం ద్వారా ఆతడి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

Sharmila Phone Tap: హైదరాబాదులో షర్మిల ఫోన్ ట్యాప్ చేశారట.. ఎవరికోసమో తెలుసా?

సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

తర్వాతి కథనం