Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్‌కు ఫీమేల్ కండోమ్స్ కూడా సిద్ధం...

విశ్వక్రీడా పోటీలైన రియో ఒలింపిక్స్ క్రీడలు శుక్రవారం నుంచి ఆరంభంకానున్నాయి. ఈ పోటీలు కేవలం క్రీడాకారులు మామూలు ఆటలు ఆడటానికే కాదు.. కామక్రీడలు ఆడటానికీ నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు.

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2016 (09:28 IST)
విశ్వక్రీడా పోటీలైన రియో ఒలింపిక్స్ క్రీడలు శుక్రవారం నుంచి ఆరంభంకానున్నాయి. ఈ పోటీలు కేవలం క్రీడాకారులు మామూలు ఆటలు ఆడటానికే కాదు.. కామక్రీడలు ఆడటానికీ నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. 
 
ఒలింపిక్‌ క్రీడల చరిత్రలోనే రికార్డు స్థాయిలో 4,50,000 కండోమ్స్‌ ప్యాకెట్లను క్రీడాకారుల కోసం సిద్ధం చేశారు. ఇందులో 3.5 లక్షల కండోమ్స్‌ పురుషుల కోసం కాగా.. మిగతా లక్షా ఫీమేల్‌ కండోమ్స్‌. మొత్తం 10,500 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటుండగా ఒక్కొక్కరికీ 42 కండోమ్‌లతో కూడిన ప్యాక్‌ను సరఫరా చేయనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అటవీ శాఖపై దృష్టి సారించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్

పెళ్లి పేరుతో వదినతో మరిది అక్రమ సంబంధం... బిడ్డకు జన్మనిచ్చాక...

తన ప్రియుడితో కుమార్తెపై అత్యాచారం చేయించిన తల్లి... ఎక్కడ?

చెన్నై మసాజ్ సెంటరులో వ్యభిచారం... పోలీసులు వెళ్లి చూడగా...

భాక్రా కాలువలో 22 యేళ్ల ట్రైనీ ఎయిర్‌హోస్టెస్ నిషా మృతదేహం (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నిర్మాతల గృహాల్లో ముగిసిన ఐటీ సోదాలు...

దిల్ రాజు ఆస్తులపై ఐటి దాడులు- వెంకటేష్ తో సినిమా ప్రచారం.. ఆంతర్యం?

Sai Pallavi :హైలెస్సో హైలెస్సా అంటూ ప్రేమలో జీవించిన నాగ చైతన్య, సాయి పల్లవి

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

తర్వాతి కథనం