Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపికా కుమారి వరల్డ్ రికార్డు ఆశలు గల్లంతు: 686 పాయింట్లతో బే రికార్డు సమం!

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (14:50 IST)
భారత టాప్ ఆర్చర్ దీపికా కుమారి ప్రపంచ రికార్డును తృటిలో కోల్పోయింది. ఆర్చరీ వరల్డ్ కప్ ఫస్ట్ స్టేజ్ మహిళల విభాగం 72 బాణాల ర్యాంకింగ్‌ రౌండ్లో దీపికా ఈ రికార్డుకు చేజార్చుకుంది. కొరియాకు చెందిన కి బోబే పేరిట ఉన్న 686 పాయింట్ల ప్రపంచ రికార్డును అదే పాయింట్లతో దీపికా కుమారి సమం చేసింది. చివరి ఆరు బాణాల్లో ఏకాగ్రత కోల్పోవడంతో ప్రపంచ రికార్డుపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరి ఆరు బాణాల్లో 59 పాయింట్లు కావాల్సి వుండగా దీపికా కుమారి తొలి మూడు బాణాల్లో రెండు తొమ్మిదులు సాధించడంతో సరిపెట్టుకుంది. 
 
అలాగే ఒత్తిడి లోనుకావడంతో చివరి మూడు బాణాలను బుల్స్ ఐ తాకేలా గురిచూసి కొట్టింది. తద్వారా 2015లో కి బొ బే నెలకొల్పిన రికార్డు సమమైందే కానీ.. ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. అయినప్పటికీ దీపికా కుమారి మిక్స్‌డ్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో భారత జట్టుపై ఆశలు పెంచింది. ఇకపోతే.. పురుషుల రికర్వ్ విభాగం అర్హత పోటీల్లో అటాను దాస్, మంగళ సింగ్, జయంత తాలూక్దార్ బృందం మూడో స్థానంలో ఉండగా, మహిళల జట్టు నాలుగో ర్యాంకులో ఉంది.

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments