Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా గేమ్స్: భారత్‌కు కాంస్యం, వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రపంచ రికార్డు

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2014 (11:09 IST)
దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో కాంస్యం లభించింది. 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌‌లో కాంస్య పతకం దక్కింది. ఇందులో హీనా, సర్నోబత్, అనీసాలతో కూడిన మహిళల జట్టు ఈ పతకం సాధించింది.
 
ఇక ఆసియా గేమ్స్‌లో ప్రపంచ రికార్డు నమోదైంది. 62 కేజీల పురుషుల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఉత్తర కొరియా క్రీడాకారుడు అత్యధిక బరువునెత్తి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 62 కేజీల విభాగంలో 154 కేజీల బరువునెత్తిన కిమ్ వున్ గుక్, ఆ విభాగంలో ప్రపంచంలోనే అత్యధిక బరువునెత్తిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. 
 
గతంలో 153 కేజీల బరువునెత్తిన టర్కీ క్రీడాకారుడు షి ఝి యంగ్ పేరిట ప్రపంచ రికార్డు ఉంది. కిమ్ వున్ గుక్ 154 కేజీల బరువునెత్తి ఆ రికార్డును అధిగమించాడు.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

Show comments