Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడలు- పీవీ సింధు కొత్త రికార్డు.. స్వర్ణానికి ఒకడుగు దూరంలో?

ఆసియా క్రీడల చరిత్రలో భారత షట్లర్ పీవీ సింధు కొత్త రికార్డుకు చేరువలో వుంది. పీవీ సింధు ఆసియాడ్‌లో స్వర్ణ చరిత్రకు అడుగుదూరంలో నిలిచింది. సుదీర్ఘ ఆసియా క్రీడల చరిత్రలో ఓ భారత షట్లర్ ఫైనల్‌కు చేరడం ఇదే

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (10:49 IST)
ఆసియా క్రీడల చరిత్రలో భారత షట్లర్ పీవీ సింధు కొత్త రికార్డుకు చేరువలో వుంది. పీవీ సింధు ఆసియాడ్‌లో స్వర్ణ చరిత్రకు అడుగుదూరంలో నిలిచింది. సుదీర్ఘ ఆసియా క్రీడల చరిత్రలో ఓ భారత షట్లర్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. హోరాహోరీగా సాగిన సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 21-17, 15-21, 21-10తో యమగూచిపై అద్భుత గెలుపును నమోదు చేసుకుంది.
 
65 నిమిషాల పాటు సాగిన ఈ సెమీఫైనల్లో సింధు విజేతగా నిలిచింది. అనవసర తప్పిదాలతో ప్రారంభంలో తడబడినా.. ఆపై అద్భుతంగా రాణించిన సింధు.. ధీటుగా సమాధానం ఇచ్చింది. 50 షాట్ల సుదీర్ఘ ర్యాలీతో 16-8తో తన ఆధిక్యాన్ని మరింత పెంచుకున్న ఈ 23 ఏళ్ల సైనా నెహ్వాల్ సూపర్ స్మాష్‌తో మ్యాచ్‌ను దక్కించుకుంది. ఫలితంగా ఫైనల్‌కు చేరుకుని విజయానికి ఒకడుగు దూరంలో నిలిచింది.
 
మరోవైపు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ప్రపంచ నంబర్‌వన్ తైజు యింగ్‌తో జరిగిన సెమీఫైనల్ పోరులో సైనా 17-21, 14-21తో ఓటమిపాలై కాంస్య పతకానికి పరిమితమైంది. అయినా 36 ఏండ్ల తర్వాత ఆసియాడ్ బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పతకం గెలిచిన షట్లర్‌గా సైనా నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

స్పా సెంటరులో వ్యభిచారం.. ఓ కస్టమర్.. ఇద్దరు యువతుల అరెస్టు

కెమిస్ట్రీ బాగోలేదని విడాకులు తీసుకుంటున్నారు : వెంకయ్య నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

తర్వాతి కథనం
Show comments