Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేసర్ అశ్విన్-నివేదిత సజీవదహనం వీడియో వైరల్..

అంతర్జాతీయ కార్ల పోటీల్లో పాల్గొనే ఫార్ములా-4 రేసర్‌ అశ్విన్ (27), భార్య నివేదిత (26) సజీవదహనమైన వీడియో వైరల్ అయ్యింది. అనేక విదేశాల్లో జరిగిన పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచిన అశ్విన్ సుందర్-భార్య నివేదిత

Webdunia
ఆదివారం, 19 మార్చి 2017 (18:22 IST)
అంతర్జాతీయ కార్ల పోటీల్లో పాల్గొనే ఫార్ములా-4 రేసర్‌ అశ్విన్ (27), భార్య నివేదిత (26) సజీవదహనమైన వీడియో వైరల్ అయ్యింది. అనేక విదేశాల్లో జరిగిన పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచిన అశ్విన్ సుందర్-భార్య నివేదిత సజీవదహనం అవుతున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి తన స్నేహితుడు ఈసీఆర్ రోడ్డులోని ఒక రిసార్టులో ఇచ్చిన పార్టీకి అశ్విన్ సుందర్ భార్య నివేదితతో కలిసి వెళ్లారు. అశ్విన్ సుందర్‌కు రెండే సీట్లు ఉన్న బీఎండబ్ల్యూ కారు ఉంది. మార్గం మధ్యలో అంబేద్కర్ మణిమండపం సమీపంలోని మలుపు దగ్గర కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని మంటలు వ్యాపించాయి.
 
అదే సమయంలో అటువైపు వెళ్లిన మహిళా కానిస్టేబుల్ ఉషారాణి అనే ఆమె కారు దగ్గరకు వెళ్లలేక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అటువైపు వెళుతున్న వారు అగ్నికి ఆహుతి అవుతున్న కారును మొబైల్‌లో చిత్రీకరించారు. పోలీసుల విచారణలో అశ్విన్ సుందర్ దంపతులని తేలింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

young man: లవర్ వదిలేసిందని ఓ యువకుడు ఆత్మహత్య

రాహుల్ - ఖర్గేల కోసం జైలు ఎదురు చూస్తోంది...: అస్సాం సీఎం

తెలంగాణలో ఈగిల్ టీమ్ అదుర్స్.. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేస్తారా? తాట తీస్తాం..

Rains Hit AP: నైరుతి రుతుపవనాలు.. ఏపీలో భారీ వర్షాలు

పహల్గామ్ సూత్రధారి : ఉగ్ర సంస్థగా 'టీఆర్ఎఫ్' - అగ్రరాజ్యం కీలక నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments