Webdunia - Bharat's app for daily news and videos

Install App

కపిల్ దేవ్‌ ఓ అవకాశవాది : నరేంద్ర బాత్రా ఫైర్

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (13:02 IST)
భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్‌పై హాకీ ఇండియా కార్యదర్శి నరేంద్ర బాత్రా ఫైర్ అయ్యారు. కపిల్ దేవ్ ఓ అవకాశ వాది అని బాత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్హులను కాకుండా, అనర్హులను అర్జున అవార్డులకు ఎంపిక చేశారని కపిల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారత్‌కు ప్రపంచకప్ అందించిన కపిల్‌కు ఇది తగదని అన్నారు.
 
అర్జున అవార్డుల కమిటీకి సారథ్యం వహించిన కపిల్... అవార్డు ఎంపికలో ఏడు మంది హాకీ ఆటగాళ్లను విస్మరించారని ఆరోపించారు. ఈ ఏడు మంది కూడా అవార్డుకు అర్హులైన వారేనని బాత్రా వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments